- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
కొద్ది రోజుల్లోనే కరోనా ఫ్రీ జిల్లాగా ఖమ్మం : మంత్రి అజయ్
by Sridhar Babu |
X
దిశ, ఖమ్మం: రాబోయే కొద్ది రోజుల్లోనే కరోనా ఫ్రీ జిల్లాగా ఖమ్మం నిలుస్తుందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. గురువారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఖిల్లా బజార్ కంటైన్మెంట్ జోన్‌లలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్థానిక ప్రజలెవరూ భయాందోళనకు గురి కావాల్సిన పనిలేదని తెలిపారు. కరోనా వైరస్ గురించి అందరూ అవగాహన కలిగి ఉండాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. వైరస్ సోకిన వారిలో కూడా 97 శాతానికి పైగా పేషంట్లు కోలుకుని ఇంటికి చేరుతుండటం శుభ పరిణామం అన్నారు. ఈ పర్యటనలో కలెక్టర్ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, కార్పొరేటర్ షౌకత్ అలీ తదితరులు ఉన్నారు.
Tags: Minister Ajay, visited, containment zones, Khammam, Distribution, commodities
Advertisement
Next Story