అక్కడ చూడండి… ఇక్కడ చెప్పండి

by  |
అక్కడ చూడండి… ఇక్కడ చెప్పండి
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వలస కూలీలు ఎక్కడివారు అక్కడే చిక్కిపోయారు. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక స్థావరాలను ఏర్పాటు చేసి వారికి ఆశ్రయం కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. అహ్మదాబాద్ లో కూడా పలువురు వలస కూలీలు చిక్కిపోయారు. వీరికి ఆ రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా ఉన్న ఓ మాల్ లో ఆశ్రయం కల్పించింది. ఈ సమయంలో వారు సామాజిక దూరం పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్న అంశం స్పష్టంగా కనిపిస్తున్నది. ఆ ప్రాంతానికి చెందిన ఓ ఫొటో జర్నలిస్ట్ ఫొటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Tags: Ahmedabad, lock down, corona, migrants, mall

Next Story

Most Viewed