- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్

X
దిశ, కల్లూరు: చండ్రుపట్ల గ్రామ సర్పంచ్ గొల్లమందల ప్రసాద్ సహకారంతో డాక్టర్ లావణ్య ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ లావణ్య సూచనలు, సలహాలతో హెల్త్ క్యాంప్ ను ఏర్పాటు చేశారు. ఈ హెల్త్ క్యాంప్ లో ఉచితంగా రక్త పరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలు, సీజనల్ వ్యాధులకు కూడా వైద్య సేవలను అందించారు. కోవిడ్ వాక్సిన్ మొదటి డోస్, రెండో డోస్ కూడా వేశారు. చండ్రుపట్ల ప్రజలందరూ ఈ హెల్త్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లావణ్య, గ్రామ సర్పంచ్ గొల్లమందల ప్రసాద్, సెక్రటరీ యుగంధర్, డీపీఎం సత్యకుమార్, డీఆర్పీ శివయ్య, సూపర్ వైజర్ నిరోశ, లింక్ వర్కర్ అనిల్ ,సుధారాణి కుమార్, ఏఎన్ఎం కుసుమ , ఆశ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Next Story