మల్లాది చంద్రశేఖరశాస్త్రి కన్నుమూత

53
Malladi Chandrasekhara Sastri

దిశ, తెలంగాణ బ్యూరో : తిరుమల తిరుపతి దేవస్థానం శాశ్వత ఆస్థాన పండితుడు, ప్రముఖ పురాణ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖరశాస్త్రి (96) భోగి పండుగ రోజున (శుక్రవారం) హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కన్నుమూశారు. పురాణాల విశిష్ఠతను సామాన్యులకు అర్థమయ్యే తీరులో శాస్త్రబద్ధంగా వివరించడంలో ఆయనకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఎందరో ఆస్తికులకు ధర్మమారాన్ని చూపించారన్న గుర్తింపూ ఉన్నది.