కలెక్టర్ వాహనాన్ని ఢీకొన్న బైక్

by  |
కలెక్టర్ వాహనాన్ని ఢీకొన్న బైక్
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: జిల్లా కలెక్టర్ వెంకట్రావు వాహనం ప్రమాదానికి గురైంది. భూత్పూర్ మండలం అమిస్తాపూర్ సమీపంలోని రాజీవ్ స్వగృహం దగ్గర జిల్లా కలెక్టర్ వాహనాన్ని బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కలెక్టర్ వాహనం ముందు భాగం ధ్వంసంకావడంతో ఆయన స్థానిక తహసీల్దార్ కారులో వెళ్లారు.

Next Story

Most Viewed