కరోనా నియంత్రణకు లిక్విడ్ క్లోరైడ్ పిచికారి

by  |

దిశ, మహబూబ్ నగర్: కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామంలో ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్ ఆధ్వర్యంలో లిక్విడ్ క్లోరైడ్ మిశ్రమాన్ని పిచికారి చేశారు. గ్రామంలో ఎవరూ ఇల్లు దాటి బయటికి రాకుండా ఉండాలని, రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత రేషన్ బియ్యం అందుతాయని ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్ అన్నారు.

Tags: carona, Liquid clorid, sprey

Next Story