సింహం పాలు తాగితే ఎందుకు చనిపోతారు..?

by Disha Web |
సింహం పాలు తాగితే ఎందుకు చనిపోతారు..?
X

దిశ, వెబ్ డెస్క్: మాములుగా మనం ఆవు, మేక, గాడిద పాలు తాగుతాం. అయితే, మీకు ఎప్పుడైనా అనిపించిందా ఆడ సింహం యొక్క పాలు తాగాలని... ఒకవేళ తాగితే ఏమైతదో తెలుసా?, అయితే, సింహం నుంచి పాలు సేకరించడం అంటే చాలా రిస్క్‌తో కూడుకున్న పని. ఆ రిస్క్ అయినా కూడా వాటి నుంచి పాలు సేకరించి తాగితే మనిషి చనిపోతాడు లేదా పిచ్చివాడిలాగా మారిపోతాడంట. కారణమేమంటే... ఆడసింహం యొక్క పాలను జీర్ణించుకునే శక్తి మానవునికి లేదు. అంతేకాకుండా ఆ పాలను తాగితే మనిషి శరీరంలో వేడిని ఉత్పత్తి చేయడం, ఆ వేడి సరాసరీ మనిషి యొక్క తలకు ఎక్కుతుంది. ఈ కారణంగా ఆడ సింహం పాలు తాగితే మనిషి మరణిస్తాడంట. అయితే, ఎవరైనా కానీ ఆడ సింహం పాలను ఒక్క స్పూన్ లేదా ఆఫ్ స్పూన్ పాలను తాగితే అది ఔషధంగా మన శరీరానికి పని చేస్తదంట.

Next Story