మీ ప్రేమ గెలవాలా.. వాస్తు శాస్త్రం ప్రకారం ఇవి పాటించాలంట!

by samatah |
మీ ప్రేమ గెలవాలా.. వాస్తు శాస్త్రం ప్రకారం ఇవి పాటించాలంట!
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరితో మొదలవుతుందో ఎవరికీ తెలియదు. కుల మతం అనేది చూడకుండా మనకు నచ్చిన వ్యక్తి కనిపిస్తే చాలు అతనితో ప్రేమలో పడిపోతాం. అయితే కొన్ని ప్రేమలు గెలుస్తే, మరి కొన్ని ప్రేమలో వివిధ కారణాల వలన ఓడిపోతాయి. అయితే ప్రేమ అనేది గెలవాలంటే, వాస్తు శాస్త్రం ప్రకారం కూడా కొన్ని నియమాలు పాటించాలంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చిట్కాలు పాటిస్తే ప్రేమికులు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. అవి ఏమిటంటే.. వాస్తు ప్రకారం ఇంట్లో రెండు పక్షులు ఉన్న ఫొటోలను లేదా బొమ్మలను నైరుతి వైపు పెట్టాలం. అలాగే మీ బెడ్ రూమ్‌లో తప్పకుండా రాధ కృష్ణుల ఫ్రేమ్ ఉండాలంట, అలాగే రూమ్‌లోకి వెలుతురు రావాలంట. అంతే కాకుండా ఎప్పుడు కూడా ప్రేమికులు నలుపు రంగు బహుమతులు ఇచ్చుకోకూడదంట. ఇలా చేస్తే మీ ప్రేమ గెలవడం ఖాయం అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

Next Story