Unknown Facts : మీరు నమ్మలేని వింత నిజాలు !

by Prasanna |
Unknown Facts : మీరు నమ్మలేని వింత నిజాలు !
X

దిశ , వెబ్ డెస్క్ : మీరు నమ్మలేని వింత నిజాలు !

1.ఒక మనిషి రెండు చేతులతో కూడా రాయగలుగుతాడు. ఆ మనిషిని ఏమని పిలుస్తారో తెలుసా ? Ambidextrous అని పిలుస్తారట.

2.చాలా మందికి మంచి క్వాలిటీ ఫుడ్ అంటే ఇష్టం. వాళ్ళని ఏమని పిలుస్తారంటే Government అని పిలుస్తారు.

3.ఒక ప్రదేశంలో జనాలు ఎక్కువ ఉన్నట్టైతే ఆ గ్రూపును Horde అని పిలుస్తారట. మనం ఎలా పిలుస్తామంటే గుంపు , మంద ఇలా పిలుస్తాము.

4.మనం సముద్రంలో చాలా వస్తువులను పడేస్తుంటాం కదా. అయితే ఆ వస్తువులు పూర్తిగా కనుమరుగవ్వడానికి ఎన్ని ఏళ్ళు సమయం తీసుకుంటుందో ఇక్కడ చూద్దాం. కాల్చిన సిగరెట్ ను సముద్రంలో పడేస్తే 10 ఏళ్ళు సమయం పడుతుందట. ఒక ప్లాస్టిక్ కవర్లు పడేస్తే 20 ఏళ్ళు సమయం పడుతుందట. అల్యూమినియం క్యాన్స్ పడేస్తే 200 ఏళ్ళు పడుతుందట. ప్లాస్టిక్ బెవరేజ్‌ను పడేస్తే 400 ఏళ్ళు సమయం పడుతుందట. ప్లాస్టిక్ బాటిల్స్‌ను పడేస్తే 450 ఏళ్ళు పడుతుందట.

5.ఈ ప్రపంచంలో అత్యంత గట్టిగా ఉండే మెటల్ ఏదంటె..చాలా మంది స్టీల్ కానీ ఐరన్ అని చెబుతుంటారు. కొంతమంది గ్రాఫైర్ అని చెబుతుంటారు..ఇదే నిజం. ఎందుకంటే ఇది స్టీల్ కంటే 200 రెట్లు ఎక్కువ గట్టిగా ఉంటుంది. అదే సమయంలో పేపర్ కంటే సుమారుగా 1000 రేట్లు లైట్‌గా ఉంటుంది.

Next Story

Most Viewed