- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
ప్రపంచంలోనే మొట్టమొదటి, ఏకైక డాగ్-ఫాక్స్ మృతి
by Disha Web Desk 12 |

X
దిశ, వెబ్‌డెస్క్: 2021లో ఓ వాహన ప్రమాదంలో ప్రమాదవశాత్తు కనుగొనబడిన అసాధారణ హైబ్రిడ్ జాతి కుక్క, నక్క మరణించినట్లు తెలుస్తుంది. పలు నివేదికల ప్రకారం.. 'డాగ్జిమ్' జీవి 2021లో బ్రెజిల్‌లో కనుగొనబడింది. దీనిని పరిరక్షించేందుకు యూనివర్సిడేడ్ ఫెడరల్ డో రియోగ్రాండే డో సుల్ వెటర్నరీ ఫెసిలిటీకి తరలించారు. అయితే అక్కడ నిర్వహించిన DNA పరీక్షలో ఈ జంతువు కనుగొనబడిన మొట్టమొదటి కుక్క-నక్క హైబ్రిడ్ అని తేలింది. అయితే ఈ జంతువు ఆరు నెలల క్రితం చనిపోయిందని.. దాని మరణాన్ని తెలియజేయడంతో నిర్లక్ష్యం చేయడంతో బ్రెజిల్ ప్రభుత్వం విచారణ ప్రారంభించింది.2021 నవంబర్ నుండి, పంపాస్ ఫాక్స్-డాగ్ హైబ్రిడ్ సావో బ్రజ్ పరిరక్షణ ప్రదేశంలో నివసిస్తోంది. అది మరణించినందుకు మేము నిజంగా బాధపడ్డామని సైటోజెనిటిస్ట్ డాక్టర్ రాఫెల్ క్రెట్‌స్చ్మెర్ ది తెలిపారు.
Next Story