- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Viral Video: కొత్త దంపతుల మధ్య చిచ్చు పెట్టిన స్నేహితుడు.. పెళ్లి కూతురు ముందే వరుడి చెవిలో ఆ సీక్రెట్..?

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ (Viral Video) అవుతున్నాయి. వాటిలో పెళ్లికి ( Marriage) సంబంధించిన వీడియోలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. నెటిజన్లు ఆకట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా, ఓ పెళ్లిలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బాగా వైరల్ గా మారింది. పెళ్లి జరుగుతుండగా వధువు ముందే వేరే అమ్మాయి గురించి స్నేహితుడు వరుడి చెవిలో చెప్పాడు. ఆ తర్వాత ఏమైందో ఇక్కడ చూడండి.
" రష్యన్ అమ్మాయిని ఇంటికి పిలిపించాను.. వస్తావా " అంటూ వరుడి చెవిలో చెబుతాడు. ఈ మాటలు పెళ్లి కూతురికి కూడా వినపడ్డాయి. ఇక గోల స్టార్ట్ .. ‘‘ఆ అమ్మాయి ఎవరంటూ ’’.. వరుడితో గొడవకి దిగుతుంది. ‘‘ముందే నువ్వు ఇన్ని లింకులు పెట్టుకుంటే.. నన్నెందుకు పెళ్లి చేసుకున్నావ్’’.. అంటూ గట్టి గట్టిగా అరుస్తుంది. అయ్యో నేను ఏ తప్పు చేయలేదు, నువ్వు గొడవ చేయకు.. అంటూ వరుడు ఎంత చెప్పినా కూడా వధువు వినదు. వరుడికి ఏం చేయాలో అర్ధం కాక .. తలపై చేయి పెట్టుకుని సోఫాలో కూర్చుండిపోతాడు.
ఇలా ఆ స్నేహితుడు నవ దంపతుల ( bride and groom ) మధ్య చిచ్చు పెట్టాడు. ఇదంతా చూస్తుంటే.. కావాలని ఇలా చేస్తున్నట్లు అనిపిస్తున్నా కూడా వీడియో మాత్రం ఫుల్ వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. " వాళ్లు కాపురం చేసుకోవడం నీకు ఇష్టం లేదా" .. అంటూ కొందరు, ‘‘అబ్బా ఇద్దరూ బాగానే యాక్టింగ్ చేశారు’’.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.