ఈ చిత్రాన్ని చూస్తే మన కళ్లు మనల్నే మోసం చేయడం పక్కా...!

by Dishanational1 |
ఈ చిత్రాన్ని చూస్తే మన కళ్లు మనల్నే మోసం చేయడం పక్కా...!
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో అప్పుడప్పుడు విత్రమైన చిత్రాలను చూస్తుంటాం. వాటిని చూస్తుంటే నిజంగా మనకు ఆశ్చర్యమేస్తది. అంతేకాదు... ఇది ఎలా సాధ్యమైందబ్బా అంటూ ఆ చిత్రాలు మనల్ని ఆలోచనలో పడేస్తాయి. తాజాగా కూడా మిమ్మల్ని ఓ చిత్రంలో ఆలోచనలో పడేస్తుంది. అదే ఈ పైన ఉన్న చిత్రం. ఈ ఫొటోను చూస్తే మొదటగా స్త్రీ ముఖ సగ భాగంలో కనిపిస్తూ ఉంటుంది. అయితే, ఆ చిత్రాన్ని చూస్తే మరో యాంగిల్ లో స్త్రీ ముఖం యొక్క సగభాగం కనిపిస్తూ ఉంటది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



Next Story