పురుషుడు చెయ్యకూడని పనులివే.. భార్య పట్ల ఇలా చేస్తే ఇక సమస్యలు తప్పవు

by Dishanational2 |
పురుషుడు చెయ్యకూడని పనులివే.. భార్య పట్ల ఇలా చేస్తే ఇక సమస్యలు తప్పవు
X

దిశ, వెబ్‌డెస్క్ : భార్య భర్తల బంధం అనేది ఎంతో గొప్పది అంటారు. నిండు నూరేళ్లు ఒకరి కోసం ఒకరు బతుకుతుంటారు. అయితే తనను నమ్మి వచ్చిన భార్య పట్ల భర్త కొన్ని పొరపాట్లు చేయకూడదంట. అలా చేస్తే ఆ వ్యక్తికి సమస్యలు తప్పవంటున్నారు పండితులు. ఇంతకీ అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.

భార్యకు స్వేచ్ఛను ఇవ్వాలంట, ఓ బంధీలా చూడకుండా, ఆమె అభిప్రాయాల్ని గౌరవిస్తూ, తనకంటూ ఒక ప్రాధాన్యత ఇవ్వాలంట. అలాగే భార్యను హక్కుగా భావించి తిట్టరాదంట, ఆమె బంధువులతో చీటికి మాటికి కయ్యానికి కాలు దువ్వరాదని పండితులు చెప్తున్నారు. అలాగే భార్య వడ్డించిన పదర్థాలను విమర్శించరాదు, పిల్లలతో సరళ సంభాషణలు చేయాలి, పిల్లలు చూస్తుండగా భార్యతో చనువుగా ఉండరాదని, అలాగే ఒకే రూమ్‌లో ఉంటున్నవారు తమ పిల్లలను గమనించి కలవాలని చెప్తున్నారు. పురుషుడు భార్య పట్ల ఇలాంటి పనులు చెయ్యకుండా ఉంటే వారి ఇంట్లో కలహాలకు చోటు ఉండదు.



Next Story