- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
నువ్వుల లడ్డూలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే
by Disha Web |

X
దిశ, వెబ్ డెస్క్ : నువ్వులలో ఐరన్ , ప్రొటిన్, విటమిన్ బి ఉన్నాయి. వున్నాయి.ఇవి కళ్లు , కాలేయం ఆరోగ్యానికి ప్రయొజనకరంగ ఉంటాయి .ఇందులో వాడే బెల్లం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చలికాలంలో రక్త నాళాలు కుంచించుకుపోతాయి. అలాంటప్పుడు బెల్లంలోని పోషకాలు.. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. తక్కువ కేలరీల ఆహారం కావడంతో బరువు తగ్గే వారు దీనిని తీసుకోవచ్చు.
వీటిని శీతాకాలంలో తినడం మంచిది. దగ్గు , జలుబు నుంచి సురక్షితంగా ఉంచుతాయి. ఇందులోని క్యాల్షియం ఎముకలు బలంగా అయ్యేలా చేస్తుంది. మల బద్ధకం , జీర్ణ సంబంధిత సమస్యలతో బాధ పడే వారు శీతాకాలంలో నువ్వుల లడ్డూలను తప్పనిసరిగా తినాలి. ఇందులో ఉండే ఫైబర్ డైజేషన్ సమస్యలను తగ్గిస్తాయి. ఆస్తమా రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. చలి కాలంలో గుండె జబ్బులు ఎక్కువగా వస్తుంటాయి.
Next Story