శని ప్రభావం.. అక్టోబర్ వరకు ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

by Disha Web Desk 8 |
శని ప్రభావం.. అక్టోబర్ వరకు ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
X

దిశ, ఫీచర్స్ : శని ఒకే నక్షత్రంలో ఉండటం వలన ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారేమేకానుంది. ని గ్రహం తరచుగా నక్షత్రాన్ని మారుస్తుంది. శని ఈ ఏప్రిల్ 6వ తేదీన పూర్వాభాద్రప నక్షత్రంలోకి ప్రవేశించాడు. అక్టోబరు 3, 2024 వరకు శని ఒకే నక్షత్రంలో ఉంటాడు. దీంతో కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

వృషభరాశి : ఈ రాశి వారికి అక్టోబ్ 3వరకు అన్ని పనుల్లో కలిసి వస్తుంది. మంచి ఉద్యోగం సాధిస్తారు. వ్యాపారస్తులు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది.

కన్యా రాశి : ఈ రాశి వారికి శని అనుకూలంగాంగా ఉన్నాడు. దీని వలన మీకు ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉపాది అవకాశాలు లాభిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించి ఆనందంగా ఉంటారు. ఏ పని చేపట్టినా విజయం మీ సొంతంకానుంది. సమాజంలో మంచి గౌరవమర్యాదలు పొందుతారు.

సింహ రాశి :సింహరాశికి శని కూడా అనుకూలమైన స్థితిలో ఉన్నాడు, భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వారికి మంచి ప్రయోజనాలు లభిస్తాయి. వైవాహిక జీవితంలో సమస్య పరిష్కారమవుతుంది. ఉద్యోగులకు పదోన్నతులుండవు. మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది, కుంటుంబంతో చాలా ఆనందంగా గడుపుతారు. ఈ రాశిలోని రియలెస్టెట్ వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు.

Next Story

Most Viewed