మీ భర్తకు మీపై ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోండి!

by Dishanational2 |
మీ భర్తకు మీపై ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోండి!
X

దిశ, వెబ్‌డెస్క్ : భార్య భర్తల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు మనుసులు ఒకటిగా ముడిపడి నిండు నూరేళ్లు జీవిస్తారు. జీవితంలో వచ్చే సంతోషం కానీ, దుఖం కానీ ఇద్దరూ సమానంగా పంచుకుంటూ ఆనందంగా ముందుకెళ్తారు. అయితే కొత్తగా పెళ్లి అయిన తర్వాత వధువుకు అనేక అనుమానాలు ఉంటాయి. ఈయన నన్ను నిజంగానే ఇష్టపడుతుండా లేడా అని. అయితే మీ వారు మిమ్ముల్ని నిజంగానే చాలా ప్రేమిస్తున్నడాలేదో ఇలా తెలుసుకోండి.

1. మీ అలవాట్లకు అనుగుణంగా మీ వారు తన ప్రవర్తనను మార్చుకున్నట్లైతే తప్పకుండా ఆయన మిమ్ముల్ని ప్రేమిస్తున్నట్లే.

2. మిమ్ముల్ని సంతోష పెట్టడానికి ఆయన ప్రతిక్షణం ప్రయత్నిస్తున్నాడంటే, తప్పకుండా ఆయన మిమ్ముల్ని ప్రేమిస్తున్నట్లే.

3. మీరు బయట పని చేసి అలసిపోయి ఇంటికి వచ్చిన సరే మీరు చెప్పే విషయాలు, సమస్యలు ఓపికగా వింటున్నారా అయితే మీ పై పిచ్చి ప్రేమ ఉన్నట్టే.

4. మీరు ఎంత పెద్ద తప్పు చేసినా దానిని మీపై కోపానికి రాకుండా కనిపిస్తున్నారా అయితే వారికి మీపై చాలా లవ్ ఉందని అర్థం చేసుకోవాలి.


Next Story