- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
చెవి రంధ్రాలు అతిగా సాగాయా? బిగుతుగా మారాలంటే ఈ సింపుల్ చిట్కాలు పాటించండి!
దిశ, వెబ్‌డెస్క్: ఆడపిల్లలు చెవులకు దుద్దులు పెట్టుకుంటే అందంగా మెరిసిపోతారు. కొంతమంది వెయిట్ తక్కువగా ఉన్న చిన్న కమ్మలు ధరిస్తారు. మరికొంతమంది పెద్ద సైజులో ఉండే కమ్మలు పెట్టుకుంటారు. దీంతో చెవి రంధ్రం సాగుతుంది. కొందరికి చెవి లేతగా ఉండడం వల్ల కూడా చెవి సాగడానికి కారణమవుతుంది. అలాగే వృద్ధాప్యం కూడా ఓ కారణమే. కొందరిలో చెవు రంధ్రం పెద్దదవ్వగా.. మరికొంతమంది చెవి విరిగిపోతుంది. దీంతో డాక్టర్ ను సంప్రదిస్తారు. కాగా ఇలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఈ సింపుల్ చిట్కాలు పాటించండి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
టర్మరిక్ అండ్ మస్టర్డ్ ఆయిల్..
నైట్ పడుకునే ముందు టూత్ పేస్ట్ ను సాగిన చెవి రంధ్రాల వద్ద పెడితే బిగుతుగా మారే అవకాశం ఉంటుంది. అలాగే మస్టర్డ్ నూనె కూడా ఎంతో మేలు చేస్తుంది. టేబుల్ స్పూన్ ఆవాల ఆయిల్ లో కాస్త పసుపు వేసి.. నైట్ పడుకునే ముందు పెట్టి.. మార్నింగ్ నార్మల్ వాటర్ తో కడిగితే కొన్ని రోజులకు ఈ సమసమ్యకు చెక్ పెట్టొచ్చు.
దాల్చిన చెక్క - కొబ్బరి నూనె..
చెవి రంధ్రాలు సాధారణ స్థితికి రావాలంటే కొబ్బరి నూనె-దాల్చిన చెక్కను యూజ్ చేయండి. దాల్చిన చెక్క మిక్సీ పట్టీ ఇందులో ఆయిల్ వేసి చెవి రంధ్రాల వద్ద అప్లై చేస్తే బిగుతుగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.