వెరైటీగా దేశభక్తిని చాటుకున్న అమ్మాయి.. చూస్తే షాకవ్వాల్సిందే?

by Mallepaka Hamsa |

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 2న ప్రధాని మోదీ చేపట్టిన ‘హర్ ఘర్ తిరంగ్’ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే పలు ప్రదేశాలో జెండా ఆవిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి..Latest Telugu News

వెరైటీగా దేశభక్తిని చాటుకున్న అమ్మాయి.. చూస్తే షాకవ్వాల్సిందే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 2న ప్రధాని మోదీ చేపట్టిన 'హర్ ఘర్ తిరంగ్' కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే పలు ప్రదేశాలో జెండా ఆవిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. 75వ ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆగస్టు 15న ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. దీనిలో భాగంగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు ప్లాన్ చేసింది.

అయితే దేశమంతటా చిన్నా పెద్ద తేడా లేకుండా తమలో ఉన్న దేశభక్తిని చాటుకుంటున్నారు. 'హర్ ఘర్ తిరంగ్ పేరుతో ర్యాలీలు చేస్తున్నారు. ఓ అమ్మాయి మాత్రం వెరైటీగా దేశభక్తిని చాటుకుంది. చేతులు వదిలేసి సైకిల్ తొక్కుతూ.. జెండాను చూసిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Next Story