ఒంటి మీద నూలుపోగు లేకుండా.. రికార్డు సృషించిన మ‌హిళా వ్యాపార‌వేత్త

118
kyliejenner instagram

దిశ, సినిమా : ప్రముఖ అమెరిక‌న్ మోడ‌ల్‌, మ‌హిళా వ్యాపార‌వేత్త కైలీ జెన్నర్ తాజాగా ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో 300 మిలియన్ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న మొదటి మహిళగా నిలిచింది. నటి, పాప్ సింగర్ కిమ్ కర్దాషియన్‌కు ఈమె కజిన్ సిస్టర్ కాగా.. 18 ఏళ్ళ వయసులోనే ‘కైలీ కాస్మొటిక్స్’ పేరుతో బ్యూటీ ప్రొడక్ట్స్ సంస్థను స్థాపించి బిలినీయ‌ర్‌గా ఎదిగింది. ఇక పలు అమెరికన్ సీరియల్స్‌తో పాటు కొన్ని మ్యూజిక్ ఆల్బమ్‌ల్లో నటించిన ఈ బ్యూటీ.. టాప్‌లెస్ పిక్స్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కించడమే కాక నగ్నంగా ఒంటిపై రక్తం పూసుకున్న ఫొటోలతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఇక ఫాలోవర్స్ విషయంలో పాప్ స్టార్ అరియానా గ్రాండేను అధిగమించిన కైలీ.. ప్రస్తుతం ఇన్‌స్టాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగివున్న వ్యక్తుల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది.

https://instagram.com/kyliejenner?utm_medium=copy_link