కోల్‌కతా కొట్టిన స్కోరు 149/9

by  |
కోల్‌కతా కొట్టిన స్కోరు 149/9
X

దిశ, వెబ్‌డెస్క్: షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 46వ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కోల్‌కతా సాధారణ స్కోరు (149-9) నమోదు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రైడర్లు వెంట వెంటనే వికెట్లు కోల్పోయారు. ఓపెనర్ శుబ్ మన్ గిల్ (57), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(40), లోయర్ ఆర్డర్‌లో వచ్చిన లాకీ ఫెర్గూసన్ (24) పరుగులతో రాణించినా.. మిగతా బ్యాట్స్‌మెన్లు పట్టుమని 10 పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 9 వికెట్ల నష్టానికి 149 పరుగులకే పరిమితం అయింది.

స్కోరుబోర్డు:

Kolkata Knight Riders Innings: 149-9 (20 Ov)
1. శుబ్‌మన్ గిల్ c పూరన్ b షమీ 57(45)
2. నితీష్ రానా c గేల్ b మ్యాక్స్‌వెల్ 0(1)
3. రాహుల్ త్రిపాఠి c రాహుల్ b షమీ 7(4)
4. దినేష్ కార్తీక్ (wk)c రాహుల్ b షమీ 0(2)
5. ఇయాన్ మోర్గాన్ (c)c మురుగన్ అశ్విన్ b రవిభిష్నోయ్ 40(25)
6. సునీల్ నరైన్ b క్రిస్ జోర్డన్ 6(4)
7. కమలేష్ నాగర్‌కోటి b మురుగన్ అశ్విన్ 6(13)
8. ప్యాట్ కమ్మిన్స్ lbw b రవిభిష్నోయ్ 1(8)
9. లాకీ ఫెర్గూసన్ నాటౌట్ 24(13)
10. వరుణ్ చక్రవర్తి b క్రిస్ జోర్డన్ 2(4)
11. ప్రసీద్ కృష్ణ నాటౌట్ 0(1)

ఎక్స్‌ట్రాలు: 6

మొత్తం స్కోరు: 149-9

వికెట్ల పతనం: 1-1 (నితీష్ రానా, 0.2), 10-2 ( రాహుల్ త్రిపాఠి, 1.4), 10-3 ( దినేష్ కార్తీక్, 1.6), 91-4 (ఇయాన్ మోర్గాన్ , 9.5), 101-5 ( సునీల్ నరైన్, 10.6), 113-6 (కమలేష్ నాగర్‌కోటి, 14.2), 114-7 ( ప్యాట్ కమ్మిన్స్, 15.4), 136-8 (శుబ్‌మన్ గిల్, 18.3), 149-9 (వరుణ్ చక్రవర్తి, 19.5).

బౌలింగ్:
1. గ్లెన్ మ్యాక్స్‌వెల్ 2-0-21-1
2. మహ్మద్ షమీ 4-0-35-3
3. అర్ష్‌దీప్ సింగ్ 2-0-18-0
4. మురుగన్ అశ్విన్ 4-0-27-1
5. క్రిస్ జోర్డన్ 4-0-25-2
6. రవి భిష్నోయ్ 4-1-20-2

Next Story