ఖమ్మంలో కోదాడ మహిళ మృతి

by  |
ఖమ్మంలో కోదాడ మహిళ మృతి
X

ఖమ్మం జిల్లా: గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ మహిళ మృతి చెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నేలకొండపల్లి కట్టలమ్మ చెరువు మూల మలుపు వద్ద ఓ ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళ మృతిచెందింది. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కోదాడకు చెందిన వీరు శనివారం తెల్లవారుజామున కూరగాయల కోసం ఖమ్మం వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.

Next Story