నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో ఖాళీలు

by Disha Web Desk 17 |
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో ఖాళీలు
X

దిశ, కెరీర్: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఆధ్వర్యంలోని నేషనల్ హైవే లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఎన్ హెచ్ఎల్ఎంఎల్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 29

పోస్టుల వివరాలు: వైస్ ప్రెసిడెంట్, సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లు.

విభాగాలు: రోప్ వే, లాజిస్టిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, హైవేస్, ఫైనాన్స్, స్ట్రాటజీ అండ్ అకౌంట్స్ ...

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్ /బీఈ/బీటెక్/డిప్లొమా/ఎంఎస్సీ/పీజీ/సీఏ/సీఎంఏ/సీఎఫ్ఏ/పీజీడీఎం/ఎంబీఏ ఉత్తీర్ణత ఉండాలి.

దరఖాస్తు: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఈమెయిల్ : [email protected]

చివరి తేదీ: డిసెంబర్ 31, 2022

వెబ్‌సైట్: http://nhlm.in


Next Story