- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
UGC-NET డిసెంబర్ 2023 పరీక్ష తేదీలు ఇవే
by Disha Web Desk 17 |

X
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2023 డిసెంబర్ షెడ్యూల్‌కు సంబంధించిన పరీక్షల తేదీలను విడుదల చేశారు. డిసెంబర్ 6 నుంచి 14 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. అడ్మిట్ కార్డులను త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. మొత్తం 83 సబ్జెక్టులకు CBT విధానంలో పరీక్షలను నిర్వహిస్తారు. దీనిలో రెండు పేపర్లు ఉంటాయి. అర్హత సాధించిన అభ్యర్థులు JRF, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Next Story