HCL కాపర్ కాంప్లెక్స్‌లో 290 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు

by Disha Web |
HCL కాపర్ కాంప్లెక్స్‌లో 290 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు
X

దిశ, కెరీర్: రాజస్థాన్ రాష్ట్రం ఖేత్రి నగర్ లోని హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్, ఖేత్రి కాపర్ కాంప్లెక్స్.. ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు: 290

అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: ఐటీఐ, పదోతరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

చివరి తేదీ: డిసెంబర్ 12, 2022.

జాబితా వెల్లడి: డిసెంబర్ 31, 2022.

వెబ్‌సైట్: https://www.hindustancopper.com

Next Story

Most Viewed