SSC కానిస్టేబుల్ పరీక్ష మార్కుల జాబితా విడుదల

by Disha Web Desk 17 |
SSC కానిస్టేబుల్ పరీక్ష మార్కుల జాబితా విడుదల
X

దిశ, కెరీర్: సీఏపీఎఫ్, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్‌లో కానిస్టేబుల్ నియామక పరీక్ష - 2021 ఫలితాల తుది మార్కుల జాబితాను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నవంబర్ 23న వెల్లడించింది. మెడికల్ టెస్ట్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల తుది మార్కులను ఎస్ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. పరీక్ష రాసిన అభ్యర్థులు వెబ్‌సైట్ లో రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ద్వారా మార్కులను చూసుకోవచ్చు.


Next Story

Most Viewed