SBI లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..

by Harish |
SBI లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..
X

దిశ, వెబ్‌డెస్క్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మొత్తం ఖాళీలు: 439

పోస్ట్ పేరు: స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్

అర్హత: నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా సంబంధిత విభాగాలను బట్టి B.E/B.Tech/ MCA /M.Tech/ M.Sc. పని అనుభవం.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ.

జీతం: రూ.36,000-1,00,350

వయస్సు: పోస్టులను బట్టి గరిష్టంగా 45 ఏళ్లు.

దరఖాస్తు ఫీజు:

జనరల్/ OBC/EWS అభ్యర్థులకు: రూ.750

SC/ST/PwD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తు ప్రారంభ తేదీ:16-9-2023

చివరి తేదీ: 6-10-2023

వెబ్‌సైట్: https://sbi.co.in/

Next Story