ఎయిమ్స్ రిషికేశ్‌లో 62 సీనియర్ రెసిడెంట్లు

by Disha Web Desk 17 |
ఎయిమ్స్ రిషికేశ్‌లో 62 సీనియర్ రెసిడెంట్లు
X

దిశ, కెరీర్: రిషికేశ్‌కు చెందిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

నాన్ అకడమిక్ స్టాఫ్ (సీనియర్ రెసిడెంట్లు) పోస్టులు: 62

విభాగాలు: అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఈఎన్‌టీ, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, ఆప్తమాలజీ, ఫార్మకాలజీ, పాథాలజీ, సైకియాట్రీ, ఫిజియాలజీ, రేడియోథెరపీ, న్యూక్లియర్ మెడిసిన్ ..

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్ లో పీజీ డిగ్రీ/ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ/డీఎం/ఎంసీహెచ్/పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 45 ఏళ్లు మించరాదు.

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: ఫిబ్రవరి 22, 2023.

వెబ్‌సైట్: https://aiimsrishikesh.edu.in


Next Story

Most Viewed