విశాఖపట్నం జిల్లాలో పారామెడికల్ పోస్టులు

by Disha Web Desk 17 |
విశాఖపట్నం జిల్లాలో పారామెడికల్ పోస్టులు
X

దిశ, కెరీర్: విశాఖపట్నం జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, విశాఖపట్నం జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో తాత్కాలిక /ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ - 2 : 2

ప్లంబర్ : 1

ఆడియో మెట్రిషియన్ : 1

రేడియో గ్రాఫర్ : 2

ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ : 1

స్పీచ్ థెరపిస్ట్ : 3

ఈసీజీ టెక్నీషియన్స్ : 1

డెంటల్ టెక్నీషియన్: 1

ఫార్మాసిస్ట్ గ్రేడ్ - 2 : 1

మొత్తం ఖాళీల సంఖ్య: 13

అర్హత: పోస్టులను అనుసరించి పదోతరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ, డీఫార్మసీ, బీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 42 ఏళ్లకు మించరాదు.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను విశాఖపట్నంలోని జిల్లా వైద్యరోగ్య అధికారి కార్యాలయంలో అందించాలి.

చివరి తేదీ: ఫిబ్రవరి 7, 2023.

వెబ్‌సైట్: https://visakhapatnam.ap.gov.in


Next Story

Most Viewed