SAIL-బొకారోలో 78 మెడికల్ స్టాఫ్ జాబ్స్

by Disha Web Desk 17 |
SAIL-బొకారోలో 78 మెడికల్ స్టాఫ్ జాబ్స్
X

దిశ,కెరీర్: బొకారోలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) నర్సులు, ఫార్మాసిస్ట్‌లు, ల్యాబొరేటరీ, ఈసీజీ టెక్నీషియన్.. పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు : 78

పోస్టుల వివరాలు:

నర్సులు, ఫార్మాసిస్ట్‌లు, ల్యాబొరేటరీ, ఈసీజీ టెక్నీషియన్

అర్హత: పోస్టులను అనుసరించి 10+2/బీబీఏ/డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 30 ఏళ్లకు మించరాదు.

స్టైఫండ్: నెలకు రూ. 12,000 నుంచి రూ. 20,000 చెల్లిస్తారు.

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ తేది: 6, 7 డిసెంబర్ 2022. (సమయం ఉ. 9 గంటలకు)

వేదిక: ఏడీఎం బ్లాక్ బీజీహెచ్, సెయిల్ -బొకారో, కాన్ఫరెన్స్ హాల్, గ్రౌండ్ ఫ్లోర్.

వెబ్‌సైట్: https://sailcareers.com



Next Story