APGENCO లో మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలు

by Harish |
APGENCO లో మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ పవర్ జనరేషన్ కార్పొరేషన్ పరిధిలోని ధర్మల్ పవర్ ప్లాంట్లలో ఒప్పంద ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది.

మొత్తం ఖాళీలు: 26

పోస్ట్ పేరు: మేనేజ్‌మెంట్ ట్రైనీ(కెమికల్)

అర్హత: ప్రథమ శ్రేణిలో MSC(కెమిస్ట్రీ)

వయస్సు: గరిష్టంగా 35 సంవత్సరాలు

జీతం: నెలకు రూ.25,000

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసి హార్డ్ కాపీని ఏపీజెన్‌కో విజయవాడ అడ్రస్‌కు పంపాలి.

పని చేసే ప్రదేశాలు: ఇబ్రహీంపట్నం(కృష్ణా జిల్లా),V.V.రెడ్డి నగర్(YSR కడప), నేలటూరు(SPSR నెల్లూరు), MCL బొగ్గు గనులు(తాల్చేర్ (ఒడిశా)), SCCL(తెలంగాణ).

ట్రైనింగ్ టైం: ఏడాది.

అడ్రస్: Chief General Manager (అడ్మినిస్ట్రేషన్), 3rd Floor, Vidyut Soudha,

APGENCO, Vijayawada – 520 004.

దరఖాస్తు చివరి తేదీ: 21-9-2023

వెబ్‌సైట్: https://apgenco.gov.in/Main/page/3/63

Advertisement

Next Story

Most Viewed