ఎయిమ్స్‌లో 45 జూనియర్ రెసిడెంట్ పోస్టులు

by Disha Web Desk 17 |
ఎయిమ్స్‌లో 45 జూనియర్ రెసిడెంట్ పోస్టులు
X

దిశ, కెరీర్: పాట్నాలో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ రెసిడెంట్స్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

జూనియర్ రెసిడెంట్ (నాన్ అకడమిక్): 45 పోస్టులు

అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: మార్చి 10, 2023 నాటికి 37 ఏళ్లు ఉండాలి.

వేతనం: నెలకు రూ. 56,100

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

పరీక్ష ఫీజు: రూ. 12000 ఉంటుంది. (ఎస్సీ, ఎస్టీలకు రూ. 500, దివ్యాంగులకు ఫీజు లేదు)

చివరి తేదీ: మార్చి 20, 2023.

పరీక్ష తేదీ: మార్చి 24, 2023.

ఇంటర్వ్యూ : మార్చి 25, 2023.

వెబ్‌సైట్: https://aiimspatna.edu.in

Also Read..

ఏపీ పశుసంవర్ధక శాఖలో బ్యాక్‌లాగ్ ఖాళీలు

Read Disha E-paper

Next Story