DMHO అనంతపురం జిల్లాలో ఐసీటీసీ కౌన్సిలర్ పోస్టులు

by Disha Web Desk 17 |
DMHO అనంతపురం జిల్లాలో ఐసీటీసీ కౌన్సిలర్ పోస్టులు
X

దిశ, కెరీర్: అనంతపురంలోని జిల్లా లెప్రసీ ఎయిడ్స్, టీబీ నియంత్రణ అధికారి కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన ఐసీటీసీ కౌన్సిలర్ పోస్టు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా (సైకాలజీ/సోషల్ వర్క్/సోషియాలజీ/ఆంత్రోపాలజీ/హ్యూమన్ డెవలప్‌మెంట్/నర్సింగ్) ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను జిల్లా లెప్రసీ ఎయిడ్స్ అండ్ టీవీ ఆఫీసర్ కార్యాలయం, అనంతపురంలో అందించాలి.

చివరి తేదీ: నవంబర్ 26, 2022.

వెబ్‌సైట్: https://ananthapuramu.ap.gov.in/


Next Story

Most Viewed