ఎలాంటి రాతపరీక్ష లేకుండా మెట్రోరైల్‌ కార్పోరేషన్‌లో ఉద్యోగాలు

by Disha Web Desk 17 |
ఎలాంటి రాతపరీక్ష లేకుండా మెట్రోరైల్‌ కార్పోరేషన్‌లో ఉద్యోగాలు
X

దిశ, కెరీర్: భారత ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్ సీఎల్) కాంట్రాక్టు ప్రాతిపదికన ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 68

పోస్టుల వివరాలు:

డిప్యూటీ చీఫ్ ఇంజనీర్

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్

అసిస్టెంట్ ఇంజనీర్

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/ఇంజనీరింగ్ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 40 నుంచి 55 ఏళ్లు ఉండాలి.

వేతనం:

డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ : నెలకు రూ. 1.4 లక్షలు

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ : నెలకు రూ. 85,000

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్: నెలకు రూ. 65,000

అసిస్టెంట్ ఇంజనీర్: రూ. 50,000

ఎంపిక: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చిరునామా: జనరల్ మేనేజర్ (హెచ్ఆర్), బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, 3వ ఫ్లోర్, ఆర్ఎంటిసీ కాంప్లెక్స్, కె.హెచ్, రోడ్, శాంతినగర్, బెంగళూరు 560027.

చివరి తేదీ: ఏప్రిల్ 17, 2023.

వెబ్‌సైట్: https://english.bmrc.co.in

Next Story