- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
రైల్వేలో 3115 అప్రెంటిస్ ఉద్యోగాలు
by Disha Web Desk 17 |

X
దిశ, వెబ్‌డెస్క్: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్( RRC) తూర్పు రైల్వే శాఖ తాజాగా 3115 అప్రెంటిస్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్రెంటిస్‌షిప్ యాక్ట్, 1992 ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 3115
పోస్ట్ పేరు: అప్రెంటిస్
విభాగాలు: ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, టర్నర్, ఎలక్ట్రిషన్, డీజిల్ మెకానిక్ తదితర..
డివిజన్ల వారీగా ఖాళీలు:
హౌరా డివిజన్-659
లిలుహ్ డివిజన్- 612
సీల్దా డివిజన్- 440
కంచరపర వర్క్‌షాప్- 187
మాల్డా డివిజన్- 138
అసన్సోల్ డివిజన్- 412
జమాల్‌పూర్ వర్క్‌షాప్- 667
అర్హత: కనీసం 50% మార్కులు/ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ (సంబంధిత ట్రేడ్‌లు)తో 10వ తరగతి.
వయస్సు:
కనీస వయస్సు: 15 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 24 సంవత్సరాలు
ఫీజు: రూ.100.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 27-09-2023
చివరి తేదీ: 26-10-2023
Next Story