పవర్ గ్రిడ్‌లో 211 డిప్లొమా ట్రైనీ పోస్టులు

by Disha Web Desk 17 |
పవర్ గ్రిడ్‌లో 211 డిప్లొమా ట్రైనీ పోస్టులు
X

దిశ, కెరీర్: పవర్ గ్రిడ్‌ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్).. వివిధ రీజియన్లు/కార్పొరేట్ టెలికాం డిపార్ట్‌మెంట్‌లో రీజినల్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన డిప్లొమా ట్రైనీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

రీజియన్లు: నార్తర్న్, ఈస్టర్న్, సదరన్, వెస్ట్రన్, కార్పొరేట్ సెంటర్..

పోస్టుల వివరాలు: డిప్లోమా ట్రైనీ - 211

విభాగాలు: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్.

అర్హత: డిప్లొమా (ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ (పవర్)/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్/ పవర్ ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్)/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్ /ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ /టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్/సివిల్ ఇంజనీరింగ్)

వయసు: డిసెంబర్ 31, 2022 నాటికి 27 ఏళ్లు మించరాదు.

వేతనం: నెలకు రూ. 25,000 నుంచి రూ. 1,17,500 ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొదలైన వాటి ఆధారంగా

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్ 31, 2022.

రాత పరీక్ష తేదీ: ఫిబ్రవరి 2023.

వెబ్‌సైట్: https://www.powergrid.in


Next Story

Most Viewed