ఏపీ వైద్య కళాశాలల్లో 631 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

by Disha Web Desk 17 |
ఏపీ వైద్య కళాశాలల్లో 631 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
X

దిశ, కెరీర్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో రెంగ్యులర్ ప్రాతిపదికన డైరెక్ట్ ఎంట్రీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

అసిస్టెంట్ ప్రొఫెసర్ - 631 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ (ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, డీఎం, ఎండీ, ఎంఎస్సీ), పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 42 ఏళ్లకు మించరాదు.

ఎంపిక: విద్యార్హతలో సాధించిన మార్కులు, వర్క్ ఎక్స్‌పీరియన్స్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ .. ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: డిసెంబర్ 7, 2022.

వెబ్‌సైట్: https://dme.ap.nic.in



Next Story

Most Viewed