ONGCలో అప్రెంటిస్ ఖాళీలు

by Disha Web |
ONGCలో అప్రెంటిస్ ఖాళీలు
X

దిశ, కెరీర్: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ (ఓఎన్‌జీసీ).. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, ఇతర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 64

పోస్టుల వివరాలు:

సెక్రటేరియల్ అసిస్టెంట్ - 5

కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ - 5

ఎలక్ట్రిషియన్ - 9

ఫిట్టర్ -7

మెషినిస్ట్ - 3

ఆఫీస్ అసిస్టెంట్ - 14

అకౌంటెంట్ - 7

వెల్డర్ - 3

ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ - 3

ల్యాబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్)- 2

రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ మెకానిక్ - 2

వైర్‌మెన్ - 2

ప్లంబర్ - 2

అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ/బ్యాచిలర్స్ డిగ్రీ/బీఏ/బీబీఏ ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 28 ఏళ్లు ఉండాలి.

స్టైపెండ్: నెలకు రూ. 7700 నుంచి రూ. 9000 ఉంటుంది.

చివరి తేదీ: డిసెంబర్ 5, 2022.

వెబ్‌సైట్: https://www.ongcindia.com

Next Story

Most Viewed