NIHFWలో అడ్మిన్ అసిస్టెంట్, సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టులు

by Disha Web Desk 17 |
NIHFWలో అడ్మిన్ అసిస్టెంట్, సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టులు
X

దిశ, కెరీర్: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (NIHFW).. కాంట్రాక్టు పద్దతిన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు - 17

పోస్టుల వివరాలు:

ఫైనాన్స్ / అకౌంట్స్ అసిస్టెంట్ - 1

అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ - 2

స్టోర్ అసిస్టెంట్ - 1

సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ - 1

క్లౌడ్ కంప్యూటింగ్ ఎక్స్‌పర్ట్ - 1

డేటా అనలిటిక్స్ ఎక్స్‌పర్ట్ - 1

ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఎక్స్ పర్ట్ - 1

ప్రాజెక్ట్ మేనేజర్ - 1

సాఫ్ట్‌వేర్ డెవలపర్ - 2

డెవలప్‌మెంట్ ఆపరేషన్స్ డెవలపర్ - 2

డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ - 2

మొబైల్ అప్లికేషన్ డెవలపర్ - 1

సొల్యూషన్ ఆర్కిటెక్ట్ - 1

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక: స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

చివరి తేదీ: డిసెంబర్ 23, 2022.

వెబ్‌సైట్: http://www.nihfw.org


Next Story

Most Viewed