జిప్‌మర్‌లో టీచింగ్ పోస్టులు

by Disha Web Desk 17 |
జిప్‌మర్‌లో టీచింగ్ పోస్టులు
X

దిశ, వెబ్‌డెస్క్: జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(JIPMER), పుదుచ్చేరి, రెగ్యూలర్ కేడర్ క్రింద అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మొత్తం ఖాళీలు: 9

పోస్ట్ పేరు: అసిస్టెంట్ ప్రొఫెసర్

విభాగాలు: పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్, మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్, ఎపిడెమియాలజీ, డెర్మటోపాథాలజీ, ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ తదితర.

అర్హత: సంబంధిత విభాగాల్లో పీజీ, పీహెచ్‌డీ.

వయస్సు: 50 ఏళ్లు.

జీతం: రూ.1 లక్ష నుంచి రూ.1.67 లక్షల వరకు

ఫీజు: రూ.1500.

దరఖాస్తులను పంపాల్సిన మెయిల్: [email protected]

ఆఫ్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 14/12/2023.

వెబ్‌సైట్: https://jipmer.edu.in/

Read More..

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: SBIలో ఉద్యోగాల జాతర.. భారీగా పోస్టులు

Next Story