సెంట్రల్ రైల్వే‌లో ఉద్యోగాలు

by Disha Web Desk 17 |
సెంట్రల్ రైల్వే‌లో ఉద్యోగాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబై సెంట్రల్ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ తాజాగా స్పోర్ట్స్ కోటా కింద పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మొత్తం ఖాళీలు: 62

(స్పోర్ట్స్ కోటా)

విభాగాలు: బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, క్రికెట్, బాక్సింగ్, బాడీబిల్డింగ్, హాకీ, కబడ్డీ, ఖో ఖో, ఫుట్‌బాల్, స్విమ్మింగ్, వాలీబాల్, వాటర్ పోలో, సైక్లింగ్ తదితర..

అర్హత: 10/12 వ తరగతి /ITI /గ్రాడ్యుయేషన్. సంబంధిత విభాగాల్లో అనుభవం.

వయస్సు: 18-25 ఏళ్లు.

ఎంపిక విధానం: ట్రయల్స్, గేమ్ స్కిల్, PET

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.

దరఖాస్తు చివరి తేదీ: 17-10-2023

వెబ్‌సైట్: https://www.rrccr.com/Home/Home

Next Story

Most Viewed