- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
IDBI బ్యాంకులో 600 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు
by Disha Web Desk 17 |

X
దిశ, వెబ్‌డెస్క్: ఇండస్ట్రీయల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI) జూనియర్ అసిస్టెంట్ మేనేజర్- గ్రేడ్ ‘O’ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మొత్తం ఖాళీలు: 600
పోస్ట్ పేరు: జూనియర్ అసిస్టెంట్ మేనేజర్
అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ
వయస్సు:
కనీసం: 20 సంవత్సరాలు
గరిష్టంగా 25 సంవత్సరాలు
ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ.1000.
SC/ST/PWD అభ్యర్థులకు రూ.200.
దరఖాస్తు చివరి తేదీ: 30-09-2023
వెబ్‌సైట్: https://www.idbibank.in/
► Read More 2023 Telangana Legislative Assembly election News
► For Latest Government Job Notifications
► Follow us on Google News
Next Story