కోల్ ఇండియాలో 560 మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలు

by Disha Web Desk 17 |
కోల్ ఇండియాలో 560 మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలు
X

దిశ, వెబ్‌డెస్క్: కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) కొత్తగా మేనేజ్‌మెంట్ ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 560 పోస్టులకు సంబంధించి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం ఖాళీలు: 560

పోస్ట్ పేరు: మేనేజ్‌మెంట్ ట్రైనీ

మైనింగ్: 351

సివిల్: 172

జియాలజీ: 37

అర్హత: డిగ్రీ(మైనింగ్ ఇంజనీరింగ్)/BE/ B.Tech(సివిల్ ఇంజనీరింగ్)/M.Sc, ME/ M.Tech (జియాలజీ)

వయస్సు: గరిష్టంగా 30 ఏళ్లు.

ఫీజు:

జనరల్ అభ్యర్థులకు: రూ. 1180

SC/ST/PwBD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 13-09-2023

చివరి తేదీ: 12-10-2023

వెబ్‌సైట్: https://www.coalindia.in/


Next Story

Most Viewed