- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
ఏదైనా డిగ్రీ ఉంటే చాలు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

దిశ, వెబ్‌డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 450 పోస్టులకు సంబంధించి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం ఖాళీలు: 450
పోస్ట్ పేరు: అసిస్టెంట్
అర్హత: అభ్యర్థులు ఏదైనా 50 శాతం మార్కులతో డిగ్రీని కలిగి ఉండాలి. (SC/ST/PwBD అభ్యర్థులకు పాస్ మార్కులు)
వయస్సు:
కనీస వయస్సు: 20 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు: రూ. 450
SC/ST/PwBD/ఎక్స్ సర్విస్‌మెన్: రూ. 50
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్.
జీతం: రూ.47,849.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 13-09-2023
చివరి తేదీ: 4-10-2023
వెబ్‌సైట్: https://www.rbi.org.in/
నోటిఫికేషన్: https://rbidocs.rbi.org.in/rdocs/Content/PDFs/RECRUIT130920239540021778D246E4B07F7D1AA681D055.PDF