ఐఐటీలో ఉద్యోగాలు.. జీతం రూ. లక్ష యాభై వేలకు పైనే..

by Harish |
ఐఐటీలో ఉద్యోగాలు.. జీతం రూ. లక్ష యాభై వేలకు పైనే..
X

దిశ, కెరీర్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండోర్(ఐఐటీ ఇండోర్), అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్ 1 అండ్ 2) - 34

పోస్టుల వివరాలు:

ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, స్పేస్ ఇంజనీరింగ్

బయోసైన్సెస్, బయోమెడికల్ ఇంజనీరింగ్

సివిల్ ఇంజనీరింగ్

కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్

మెకానికల్ ఇంజనీరింగ్

మెటలర్జీ ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్ సైన్స్

కెమిస్ట్రీ

మ్యాథ్స్

ఫిజిక్స్

హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్.

అర్హతలు: మొదటి శ్రేణిలో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన, పరిశోధన అనుభవం ఉండాలి.

వేతనం: అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ - 1 పోస్టులకు రూ. 1,01,500 నుంచి రూ. 1,68,276 ఉంటుంది.

అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ - 2 పోస్టులకు రూ. 1,01,500 నుంచి రూ. 1,68,276.

చివరి తేదీ: ఏప్రిల్ 21, 2023.

వెబ్‌సైట్: https://www.iiti.ac.in

Next Story