రైల్వే‌లో ట్రైనీ అప్రెంటిస్ పోస్టులు

by Disha Web Desk 17 |
రైల్వే‌లో ట్రైనీ అప్రెంటిస్ పోస్టులు
X

దిశ, వెబ్‌డెస్క్: కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (KRCL) ట్రైనీ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మొత్తం ఖాళీలు: 190.

పోస్ట్ పేరు: ట్రైనీ అప్రెంటిస్

విభాగాలు:

1. సివిల్ ఇంజనీరింగ్-30

2. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్-20

3. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్-10

4. మెకానికల్ ఇంజనీరింగ్-20

5. డిప్లొమా (సివిల్)-30

6. డిప్లొమా (ఎలక్ట్రికల్) -20

7. డిప్లొమా (ఎలక్ట్రానిక్స్)-10

8. డిప్లొమా (మెకానికల్)-20

9. జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్లు-30

అర్హత: సంబంధిత విభాగాల్లో BE/B.Tech/డిప్లొమా

వయస్సు: 18-25 ఏళ్లు.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు రూ.100

SC/ ST/ మహిళలు/ minorities/ EWS అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తు చివరి తేదీ: 10-12-2023

వెబ్‌సైట్: https://konkanrailway.com/

Next Story