భూపాలపల్లిలో మరొకరికి పాజిటివ్

by  |
భూపాలపల్లిలో మరొకరికి పాజిటివ్
X

దిశ, వరంగల్:
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మరొకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇటీవల ఢిల్లీ మర్కజ్‌కి వెళ్లివచ్చిన భూపాలపల్లికి చెందిన ఓ వ్యక్తికి
పాజిటివ్ రాగా హైదరాబాద్ గాంధీకి తరలించారు. అతని కుటుంబ సభ్యులను కాళేశ్వరం క్వారంటైన్‌లో ఉంచారు. తాజాగా వారికి పరీక్షలు చేయగా కుమార్తెకు కరోనా పాజిటివ్ రాగా భార్యకు
నెగిటివ్ వచ్చినట్టు జిల్లా వైద్యాధికారి గోపాలరావు తెలిపారు.

Tags: Jayashankar bhupalpally, coronavirus, positive, delhi matki, warangal

Next Story

Most Viewed