జగిత్యాల కలెక్టర్ ట్వీట్‌పై వివాదం?

by  |
జగిత్యాల కలెక్టర్ ట్వీట్‌పై వివాదం?
X

జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి ట్వీట్ వివాదాస్పదమవుతోంది. హీరోయిన్ రష్మికపై ‘చించావు పో’ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్వీట్‌పై ఆయన స్పందించారు. తన ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిందని, హీరోయిన్ రష్మికపై ఎలాంటి కామెంట్ చేయలేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై కలెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Next Story

Most Viewed