- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రెవెన్యూ, దేవాదాయాశాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రెవెన్యూశాఖలో 670 పోస్టులు, దేవాదాయశాఖలో 60 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 30 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. జనవరి 19 దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ అని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి మరింత సమాచారం కోసం ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.
Next Story