చేతులేత్తేసిన హైదరాబాద్ ఓపెనర్స్.. పూర్తిగా నిరాశపర్చిన హెడ్

by Satheesh |
చేతులేత్తేసిన హైదరాబాద్ ఓపెనర్స్.. పూర్తిగా నిరాశపర్చిన హెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఫైనల్ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్లు తడబడుతున్నారు. సీజన్ ఆసాంతం అద్భుతంగా రాణించిన ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్లు కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో చేతులేత్తేశారు. ఈ సీజన్‌లో సిక్సుల వర్షం కురిపించిన యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్ డకౌట్ అయ్యి పూర్తిగా నిరాశపర్చాడు. ప్రస్తుతం ఎస్ఆర్‌హెచ్ 3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 15 పరుగులు చేసింది. ప్రస్తుతం రాహుల్ త్రిపాఠి, మార్క్రమ్ క్రీజ్‌లో ఉన్నారు. వైభవ్ ఆరోరా, మిచెల్ స్టార్క్ చెరో వికెట్ తీశారు.

Next Story