జమ్ములో ఇండోర్ గేమ్స్ రద్దు..

by  |
జమ్ములో ఇండోర్ గేమ్స్ రద్దు..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా జమ్ముకశ్మీర్‌లో ఇండోర్ గేమ్స్‌ను సస్పెండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో బాక్సింగ్, రెజ్లింగ్, జూడో, కరాటే, కబడ్డీ, ఖోఖో, తైక్వాండోపై ప్రస్తుతం నిషేధం విధించారు. కరోనా తగ్గుముఖం పట్టాక తదుపరి షెడ్యూల్‌ను ప్రకటిస్తామని క్రీడా మంత్రిత్వశాఖ ప్రకటించింది.

Next Story

Most Viewed